సమంత ఫేవరేట్ ఫుడ్, ప్లేస్ ఏంటో తెలుసా? | Subham Movie | Asianet News Telugu
ట్రాలాలా నిర్మాణ సంస్థ ద్వారా సమంత నిర్మించిన చిత్ర శుభం. మే 9న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు సమంత ప్రొడ్యూసర్ గా వ్యవహరించడమే కాకుండా, క్యామియో కూడా చేశారు. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో కొత్త నటీనటులతో అతి తక్కువ బడ్జెట్ లో నిర్మించిన సినిమా ఇది. వైజాగ్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.