)
జైల్ ప్రీమియర్ లీగ్ ఎప్పుడైనా చూశారా? | Jail Premier League in Mathura Jail UP | Asianet News Telugu
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మథురా జైలులో ఖైదీల కోసం ఐపీఎల్ తరహాలో జైల్ ప్రీమియర్ లీగ్ నిర్వహించారు. ఖైదీల్లో ప్రతిభను మెరుగుపరచడంతో పాటు ఆరోగ్యంగా ఉండేలా చేయడం, మానసిక ఒత్తిడిని తగ్గించడమే లక్ష్యంగా JPL నిర్వహించారు. పలువురు ఖైదీలు పాల్గొని క్రికెట్ ఆడారు. జైలు వాతావరణాన్ని సానుకూలంగా మార్చేందుకు ఇది ఒక మంచి ప్రయత్నంగా మారిందని అధికారులు తెలిపారు.