ఇస్రో PSLV-C61 ప్రయోగం.. చిన్నారుల రియాక్షన్ ఇదే | SHAR | Students Reaction | Asianet News Telugu

Galam Venkata Rao | Updated : May 18 2025, 02:13 PM
Share this Video

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ- ఇస్రో ఆదివారం PSLV C-61 ప్రయోగం చేపట్టింది. శ్రీహ‌రికోట‌లోని స‌తీష్ ధావ‌న్ అంత‌రిక్ష కేంద్రం నుంచి రాకెట్‌ను ప్ర‌యోగించారు. వందలాది మంది సందర్శకులు ఈ మిష‌న్ ను చూశారు. విద్యార్థులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

Related Video