మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకి హైదరాబాదులో అదిరిపోయేలా స్వాగతం | Miss World 2025 | Asianet News Telugu
హైదరాబాద్ చార్మినార్ వద్ద మిస్ వరల్డ్ 2025 అందాల భామలకు ఘన స్వాగతం లభించింది. 109 దేశాల నుండి వచ్చిన మిస్ వరల్డ్ పోటీదారులను సంప్రదాయ మార్ఫా వాద్యాలతో ఆహ్వానించారు. హైదరాబాద్ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చూపించడానికి ఈ సందర్శన ప్రత్యేకంగా నిలిచింది.