Asianet News TeluguAsianet News Telugu

తిరుమలకు జ‌గ‌న్ అసలు ఈ డిక్లరేషన్ గొడవ ఏంటి?

ఆంధ్ర‌ప్రదేశ్ రాజ‌కీయాల‌తో పాటు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది తిరుప‌తి ల‌డ్డూ. ఈ వివాదంలో ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అంద‌రికీ టార్గెట్ అయ్యాడు. అయితే, ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌ని జ‌గ‌న్ తిరుమ‌లేశుని ద‌ర్శ‌నానికి వెళ్తాన‌ని చెప్ప‌డంతో ఏం జ‌రుగుతుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ క్రమంలో జగన్ డిక్లరేషన్ తెరమీదకు వచ్చింది.......
 
First Published Sep 27, 2024, 5:49 PM IST | Last Updated Sep 27, 2024, 5:49 PM IST