Asha Bhosle Life Story: పిడుగులాంటి విషాదాలు.. చివరి కోరిక నెరవేరిందా?

Share this Video

భారత సంగీత ప్రపంచంలో అజరామరమైన గాత్రంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించిన ఆశా భోస్లే జీవితం అంత సులభం కాదు. చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు, వ్యక్తిగత విషాదాలు, కుటుంబ సమస్యలు ఎదుర్కొంటూ ఆమె సంగీత ప్రస్థానాన్ని కొనసాగించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video