
Gold Price Alert: War Tensions Push Markets into Uncertainty
పసిడి ప్రియులకు, ఇన్వెస్టర్లకు బిగ్ అలెర్ట్. ఇది గుడ్ న్యూసో, బ్యాడ్ న్యూసో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే యుద్ధం అనివార్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్‍లో జరిగిన అమెరికా, ఇరాన్ చర్చలు విఫలమయ్యాయి. సో యుద్ధం జరిగే అవకాశాలు లేకపోలేదు. ఈ ప్రభావం డాలర్, బంగారం, చమురు ధరలపై పడనుంది. మరి బంగారం పడిపోతుందా, లేక ధరలు ఆకాశాన్నంటుతాయా అనే సందేహంలో ఉన్నారు. దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం.
Add Asianetnews Telugu as a Preferred Source
