Asha Bhosle: 16 ఏళ్లకే ప్రేమ, పెళ్లి.. నరకం చూసిన ఆశా భోస్లే జీవిత కథ

Share this Video

భారతీయ సంగీత ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిన గాయని Asha Bhosle జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. చిన్న వయసులోనే ప్రేమలో పడిన ఆమె, కేవలం 16 ఏళ్లకే పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ నిర్ణయం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.ఈ వీడియోలో ఆశా భోస్లే ఎదుర్కొన్న కష్టాలు, ఆమె జీవితంలో జరిగిన విషాదాలు, మరియు ఆ పరిస్థితుల నుంచి ఆమె ఎలా బయటపడ్డారో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video