
₹25,000 Egg in India? ఒక్క కోడిగుడ్డు ధర ఏకంగా25 వేల రూపాయలు
సాధారణంగా ఒక కోడిగుడ్డు ధర ఎంత ఉంటుంది? ఐదు రూపాయలు.. మహా అయితే పది రూపాయలు. కానీ ఒక్క కోడిగుడ్డు ధర ఏకంగా 25 వేల రూపాయలు పలికిందంటే నమ్ముతారా? అవును.. మీరు వింటున్నది నిజమే. మన దేశంలోనే ఒక కోడిగుడ్డు అక్షరాలా పాతిక వేల రూపాయలకు అమ్ముడుపోయింది. అయితే ఇది లాభం కోసం అమ్మిన గుడ్డు కాదు.. ఆకలితో అలమటిస్తున్న ఒక దేశపు చిన్నారుల కోసం విసిరిన 'మమకారపు వేలం'. ఈ కాస్ట్లీ ఎగ్ వెనుక ఉన్న ఆసక్తికరమైన మరియు మనసును కదిలించే కథ ఏంటో ఈ వీడియోలో చూద్దాం
Add Asianetnews Telugu as a Preferred Source
