Kavya Maran Net Worth: పాక్ క్రికెటర్‌ కొనుగోలు..వివాదంలో Kavya Maran

Share this Video

పాకిస్థానీ స్పిన్నర్ Abrar Ahmed ను ‘ది హండ్రెడ్ 2026’ టోర్నమెంట్ కోసం కొనుగోలు చేయడంతో Kavya Maran మరోసారి వార్తల్లో నిలిచారు. Sunrisers Hyderabad టీమ్‌కు సీఈఓగా వ్యవహరిస్తున్న కావ్య మారన్ తీసుకున్న ఈ నిర్ణయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video