IPL నుండి రోహిత్ శర్మ ఔట్...?ఆ గాయం అంత సీరియసా..? Rohit Sharma Injured in IPL 2026

Share this Video

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌, ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ఈ IPL సీజన్ కు దూరమైనట్లేనా..? ఇదే అనుమానం ఇప్పుడు అభిమానుల్లో మొదలయ్యింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ గాయపడ్డాడు... ఆ గాయం చాలా తీవ్రమైనదిగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో... తర్వాత పంజాబ్ తో జరిగే మ్యాచ్ కు కూడా రోహిత్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయి వైద్యపరీక్షల అనంతరం రోహిత్ కేవలం ఈ ఒక్క మ్యాచ్ కు దూరమవుతాడా లేక ఐపిఎల్ టోర్నీ మొత్తానకి దూరం అవుతాడా అన్నది తేలనుంది.

Related Video