Vaibhav Suryavamshi: సిక్సర్ల పిడుగు...వైభవ్ వాయించేశాడు

Share this Video

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పేసర్‌గా పేరుగాంచిన Jasprit Bumrah బౌలింగ్‌లో సిక్సర్ కొట్టడం చాలా పెద్ద సవాలు. కానీ ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న 15 ఏళ్ల కుర్రాడు Vaibhav Suryavanshi ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. తొలి ఓవర్లోనే వరుస సిక్సర్లు బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video