
Kondagattu పునర్జన్మ ఇచ్చిందని Pawan Kalyan ఎందుకన్నారు?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రత్యేక పూజల అనంతరం జరిగిన సమావేశంలో భావోద్వేగానికి లోనైన పవన్ కళ్యాణ్... ప్రాణాపాయం నుంచి బయటపడ్డ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.