స్కూల్ సమస్యలను పరిష్కరించాలంటూ ప్రజావాణిలో 6వ తరగతి విద్యార్ధి ఫిర్యాదు

జగిత్యాల జిల్లా కేంద్రంలోని  ఓల్డ్ హై స్కూల్ ప్రభుత్వ పాఠశాల లో 6వ తరగతి చదువుతున్న విశ్వంక్ అనే విద్యార్ధి పాఠశాల లో బాత్రూం లు, తాగునిటీ సౌకర్యలు  సరిగ్గా లేవని ప్రజావాణి లో  అధికారుల కు పిర్యాదు చేసాడు. 
 

Share this Video

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హై స్కూల్ ప్రభుత్వ పాఠశాల లో 6వ తరగతి చదువుతున్న విశ్వంక్ అనే విద్యార్ధి పాఠశాల లో బాత్రూం లు, తాగునిటీ సౌకర్యలు సరిగ్గా లేవని ప్రజావాణి లో అధికారుల కు పిర్యాదు చేసాడు. పిర్యాదు ను స్వీకరించిన అధికారులు సంబంధిత అధికారుల ద్వారా సమస్య పరిష్కరిస్తమని హామీ ఇచ్చారు. 

Related Video