బీజేపీ నేత మీద చేయి చేసుకున్న సిఐ.. బూతులు తిడుతూ, తోస్తూ...

హైదారాబాద్ లోని కొత్తపేట పండ్ల మార్కెట్ దగ్గర గతరాత్రి రైతులు బారికేడ్లు తీయడంతో గొడవ జరిగింది. 

First Published May 13, 2020, 11:31 AM IST | Last Updated May 13, 2020, 11:31 AM IST

హైదారాబాద్ లోని కొత్తపేట పండ్ల మార్కెట్ దగ్గర గతరాత్రి రైతులు బారికేడ్లు తీయడంతో గొడవ జరిగింది. బీజీపీ నేత సహాయంతో వచ్చిన రైతులు పండ్ల మార్కెట్ లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. దీన్ని అడ్డుకున్న పోలీసులు రైతులను వెళ్లి పోవాల్సిందిగా హెచ్చరించారు. దీంతో వారితో వచ్చిన బీజేపీ నేత కలగజేసుకోగా మోడీనే చెప్పిండు.. నువ్వెవ్వడు అంటూ సిఐ బూతులు తిడుతూ, నేతను తోసుకుంటూ తీసుకెళ్లాడు.