Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ ఓ సారి ఉస్మానియాకు రా.. ఎమ్మెల్యే రాజాసింగ్

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉస్మానియా హాస్పిటల్ ను పరిశీలించారు. 

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉస్మానియా హాస్పిటల్ ను పరిశీలించారు. నిన్నటినుండి కురుస్తున్న వర్షాలకు హాస్పిటల్ లోని హెరిటేజ్ బ్లాక్ కురుస్తుండడం, డ్రైనేజీ పొంగిపొర్లి, వార్డులు నిండిపోవడంతో డ్రైనేజ్ వ్యవస్థను తనిఖీ చేశారు. డ్రైనేజ్ పైప్ లైన్స్ ను పరిశీలించారు. ఉస్మానియాతో పాటు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను కేసీఆర్ ఒకసారి సందర్శించాలని డిమాండ్ చేశారు.