MLA Medipally Satyam Emotional Words: ఆంజనేయస్వామే పవన్ కళ్యాణ్ గారినికాపాడారు

Share this Video

కొండగట్టు అంజన్న స్వామి ఆశీసులతో ఆ రోజు జరిగిన ప్రమాదం నుంచి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సురక్షితంగా బయటపడ్డారని చొప్పదండి ఎమ్మెల్యే శ్రీ మేడిపల్లి సత్యం గారు భావోద్వేగంగా తెలిపారు. ఆ సంఘటన సమయంలో తాను పవన్ కళ్యాణ్ గారి పక్కనే ఉన్నానని వెల్లడించారు.

Related Video