Asianet News TeluguAsianet News Telugu

విదేశాలకు వెళ్లాలనుకునే వారు తస్మాత్ జాగ్రత్త... ఇది జారీ అయితే మీ కథ కంచికే

ఒక వ్యక్తి మీద క్రిమినల్ కేసు ఫైల్ అయినప్పుడు సదరు వ్యక్తి విదేశాలకు పారిపోయే అవాకాశం ఉన్నప్పుడు లుక్ అవుట్ సర్కులర్ జారీచేస్తారు . 
 

ఒక వ్యక్తి మీద క్రిమినల్ కేసు ఫైల్ అయినప్పుడు సదరు వ్యక్తి విదేశాలకు పారిపోయే అవాకాశం ఉన్నప్పుడు లుక్ అవుట్ సర్కులర్ జారీచేస్తారు . అసలు లుక్ అవుట్ సర్క్యూలర్ ఎలాంటి సందర్భాలలో , ఎవరిమీద ఏవిధంగా జారీ చేస్తారు .  ఆ నోటీసు లను  పొందిన వ్యక్తి ఏవిధంగా తొలిగించుకోవచ్చు అనేది అడ్వకేట్ నాగేశ్వర్ రావు పూజారి ఈ వీడియోలో వివరించారు .