
Kavitha Pressmeet: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కల్వకుంట్ల కవిత కౌంటర్
సూర్యాపేటలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆమె పలు కీలక అంశాలపై మాట్లాడారు. తెలంగాణ రాజకీయ పరిస్థితులు, మహిళా హక్కులు, ప్రభుత్వ విధానాలపై మాట్లాడారు.