హుజురాబాద్ ఎమ్మెల్యేగానే తిరిగి హైదరాబాద్ కు... ఈటల రాజేందర్ కు ఘనస్వాగతం
హైదరాబాద్: హుజురాబాద్ ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ ను ఓడించి మొదటిసారి హైదరాబాద్ కు విచ్చేస్తున్న సందర్భంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు బిజెపి శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మాజీఎమ్మెల్యేగా హైదరాబాద్ నుండి వెళ్లిన ఈటల హుజురాబాద్ ఎమ్మెల్యేగా తిరిగివచ్చారు. ఈ సందర్భంగా ఔటర్ రింగ్ రోడ్డు నుండి శామీర్ పేటలోని నివాసం వరకు ఈటల భారీ కార్లతో ర్యాలీగా వెళ్లారు. బిజెపి జెండాలు చేతపట్టి జై బిజెపి, జై ఈటల నినాదాలతో బిజెపి శ్రేణులు హోరెత్తించాయి.