Huzurabad Bypoll:బండి సంజయ్... నోరు అదుపులో పెట్టుకో: మంత్రి తలసాని వార్నింగ్
కరీంనగర్: తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు.
కరీంనగర్: తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. bandi sanjay నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు. మేము ఆయనకంటే ఎక్కువే తిట్టగలం... కానీ మాకు సంస్కారం ఉందన్నారు. karimnagar పార్లమెంట్ పరిధిలోని huzurabad నియోజకవర్గంలో కరోనా సమయంలో ఎంపీ సంజయ్ ఒక్కనాడైనా పర్యటించాడా? అంటూ మంత్రి talasani srinivas yadav నిలదీసారు.