బండి సంజయ్ నన్ను మోసం చేశాడు: రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు (వీడియో)

బండి సంజయ్‌పై సంచలన ఆరోపణలు చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ట్విట్‌గా పేర్కొంటున్న ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో రాజాసింగ్ స్పందించారు.

First Published Nov 22, 2020, 8:58 PM IST | Last Updated Nov 23, 2020, 9:11 AM IST

బండి సంజయ్‌పై సంచలన ఆరోపణలు చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ట్విట్‌గా పేర్కొంటున్న ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో రాజాసింగ్ స్పందించారు.

ఆ పోస్ట్ అవాస్తవమని ఆయన తన అధికారిక ట్విట్టర్ లో తెలిపారు. కానీ బండి సంజయ్ తనను మోసం చేసిన మాట వాస్తవం అని అన్నారు. ఆయన సంజయ్‌ గురించి మాట్లాడిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి