కేసీఆర్ మీద ఫైట్: బిజెపి బీసీ వ్యూహం, ఈటల రాజేందర్ తురుపుముక్క

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఎదుర్కోవడానికి తెలంగాణ బిజెపి పక్కా వ్యూహరచన చేసినట్లు కనిపిస్తోంది. 

Share this Video

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఎదుర్కోవడానికి తెలంగాణ బిజెపి పక్కా వ్యూహరచన చేసినట్లు కనిపిస్తోంది. KCRను వచ్చే ఎన్నికల్లో దెబ్బ తీయడానికి బీసీ వ్యూహాన్ని అనుసరించాలని బిజెపి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా పావులు కదుపుతున్న సూచనలు కనపిస్తున్నాయి హూజారాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను అందుకు తరుపుమక్కగా వాడుతున్నట్లు అర్థమవుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన బీసీ నేతలను కూడగట్టే ప్రయత్నాలు Eatela Rajender వైపునుంచి సాగుతున్నట్లు తెలుస్తోంది. అదెలాగో చూద్దాం...

Related Video