హుజూర్ నగర్ ఉప ఎన్నికలు : గెలుపుకోసం ఆశీర్వాదం (వీడియో)
హూజూర్ నగర్ ఉపఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఎంపికైనా చావా కిరణ్మయి నామినేషన్ వేసే ముందు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ను సందర్శించి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు.