ఈ పోలీసులకు వందనం.. ఆపదలో ఉన్న వ్యక్తికి సేవలు...

హైదరాబాద్ చాంద్రాయణ గుట్ట పోలీసులు మానవత్వం చాటుకున్నారు. 

First Published Jul 17, 2020, 11:30 AM IST | Last Updated Jul 17, 2020, 11:30 AM IST

హైదరాబాద్ చాంద్రాయణ గుట్ట పోలీసులు మానవత్వం చాటుకున్నారు. చాంద్రాయణ గుట్టలో రోడ్డు పక్కన ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నాడని సమాచారం అందింది. అక్కడికి చేరుకున్న కానిస్టేబుల్ మహేష్, హోం గార్డు సయ్యద్ సహాయంతో అతనికి  స్నానం చేయించి, బట్టలు తొడిగి హాస్పిటల్ లో చేర్పించారు.