Asianet News TeluguAsianet News Telugu

షికారు మూవీ పబ్లిక్ టాక్: ఆంటీల గురించే భయ్యా సినిమా అంతా..!

`కబాలి`చిత్రంలో రజనీకాంత్‌ కూతురిగా నటించి వాహ్‌ అనిపించింది సాయి ధన్సిక. 

First Published Jul 1, 2022, 1:08 PM IST | Last Updated Jul 1, 2022, 1:08 PM IST

`కబాలి`చిత్రంలో రజనీకాంత్‌ కూతురిగా నటించి వాహ్‌ అనిపించింది సాయి ధన్సిక. ఆమె తెలుగులో నటించిన తొలి చిత్రం `షికారు`. తేజ్‌ కూరపాటి, అభినవ్‌ మేడిశెట్టి, కె. వి ధీరజ్‌, చమ్మక్‌ చంద్ర ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి హరి కొలగాని దర్శకత్వం వహించారు. శ్రీ సాయి లక్ష్మి క్రియేషన్స్ పతాకంపై  పీ.ఎస్‌.ఆర్‌ కుమార్‌ నిర్మించిన చిత్రమిది. రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా నేడు శుక్రవారం(జులై 1)న విడుదలైంది. సినిమాకి వస్తోన్న పబ్లిక్‌ టాక్‌ మీరే చూడండి.