Asianet News TeluguAsianet News Telugu

చైనా సరిహద్దుల్లో ఇండియా, అమెరికా సైనిక విన్యాసాలు

ఉత్తరాఖండ్ :  చైనా సరిహద్దుల్లో ఇండియా-అమెరికా సైనిక బలగాలు సంయుక్తంగా విన్యాసాలకు దిగాయి. 

First Published Nov 30, 2022, 5:39 PM IST | Last Updated Nov 30, 2022, 5:39 PM IST

ఉత్తరాఖండ్ :  చైనా సరిహద్దుల్లో ఇండియా-అమెరికా సైనిక బలగాలు సంయుక్తంగా విన్యాసాలకు దిగాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఔలి ప్రాంతంలోని హిమాలయా పర్వతప్రాంతాలు ఈ సైనిక విన్యాసాలకు వేదికయ్యాయి. అమెరికా, ఇండియా దేశాల సైనికులు శత్రువులను ఎదుర్కొనే విధానాలపై సంయుక్తంగా సాధన చేస్తున్నారు. ఈ సైనిక విన్యాసాలi ''యుద్ద అభ్యాస్ 2022'' పేరిట కొనసాగుతున్నారు.