ఉత్తరాఖండ్ లో మెరుపు వరదలకు కారణం ఇదే..!

ఉత్తరాఖండ్ లో నిన్న మంచు చరియలు ఒక్కసారిగా విరిగి పడిపోవడంతో దౌలిగంగ నదిలో ఉవ్వెత్తున ప్రవాహం పెరిగి ఏకంగా డాం సైతం కొట్టుకుపోయింది. 

Share this Video

ఉత్తరాఖండ్ లో నిన్న మంచు చరియలు ఒక్కసారిగా విరిగి పడిపోవడంతో దౌలిగంగ నదిలో ఉవ్వెత్తున ప్రవాహం పెరిగి ఏకంగా డాం సైతం కొట్టుకుపోయింది. ఈ విధమైన మెరుపు వరదలకు కారణమైన గ్లేషియల్ అవుట్ బరస్ట్ గురించి పద్మశ్రీ అవార్డు గ్రహీత, మౌంటనీర్ అజీత్ బజాజ్ వివరణ మీకోసం.

Related Video