Asianet News TeluguAsianet News Telugu

అమిత్ షాని ట్రంప్ దంపతులకు పరిచయం చేసిన మోడీ

మొతేరా స్టేడియంలో ట్రంప్ దంపతులకు ఘానా స్వాగతం లభించింది. 

First Published Feb 24, 2020, 4:11 PM IST | Last Updated Feb 24, 2020, 4:11 PM IST

మొతేరా స్టేడియంలో ట్రంప్ దంపతులకు ఘానా స్వాగతం లభించింది. సబర్మతి ఆశ్రమం నుంచి నేరుగా మొతేరా స్టేడియానికి ట్రంప్ బృందం చేరుకుంది. అక్కడ ప్రధాని మోడీ వారికి ఘానా స్వాగతం పలికి అమిత్ షాను వారికి పరిచయం చేసారు.