India Win T20 world cup: ప్రపంచ కప్ కొట్టిన భారత్..Axar Patel Father Emotional

Share this Video

గుజరాత్‌లో టీమిండియా ఆటగాడు అక్షర్ పటేల్ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఐసీసీ టీ20 మెన్స్ వరల్డ్ కప్ 2026లో భారత్ ఘన విజయం సాధించడంతో ఆయన కుటుంబ సభ్యులు సంబరాలు జరుపుకున్నారు. అక్షర్ పటేల్ తండ్రి రాజేష్ పటేల్ సహా కుటుంబ సభ్యులు, అభిమానులు కలిసి భారత్ విజయం పై హర్షం వ్యక్తం చేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video