
Ishan Kishan 54 Blitz vs New Zealand: ఇషాన్ కిషన్ రచ్చ.. ఇదెక్కడి మాస్ రా సామీ
అహ్మదాబాద్ స్టేడియంలో ఇషాన్ కిషన్ ఊచకోత! టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేళ న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఇషాన్ కిషన్ శివతాండవం చేశాడు. క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే సిక్సర్ల వర్షం కురిపిస్తూ, కివీస్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఇది కేవలం హాఫ్ సెంచరీ కాదు... టీమిండియాను విశ్వవిజేతగా నిలిపిన ఇన్నింగ్స్..
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి