
India Win T20 World Cupబౌలింగ్ఎటాక్ అంటే ఇదేFans Reaction
టీమిండియా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026ను అద్భుతంగా గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఫైనల్లో భారత బౌలింగ్ అటాక్ ప్రత్యర్థి జట్టును పూర్తిగా కట్టడి చేసింది. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ అద్భుతమైన బౌలింగ్‌తో మ్యాచ్‌ను భారత వైపు తిప్పేశారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి