Gold Rate Today:మార్కెట్లో ఏం జరుగుతోంది! కొనాలా? వద్దా? Gold

Share this Video

దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల కారణంగా పెట్టుబడిదారులు బంగారం వైపు ఆసక్తి చూపుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. 22 క్యారెట్, 24 క్యారెట్ బంగారం ధరలు ఎంత ఉన్నాయి? వెండి ధర ఎంత ఉంది? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి.