
Lactobacillus Bulgaricus: బ్యాక్టీరియా కూడా రాష్ట్ర గుర్తేనా? కేరళ రికార్డ్
జాతీయ, రాష్ట్ర పక్షులు, జంతువులను చూశాం. అయితే కేరళ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి.. బ్యాక్టీరియాను ‘రాష్ట్ర సూక్ష్మజీవి’గా ప్రకటించింది. భారత్ ఇప్పటికే ల్యాక్టోబ్యాసిలస్ బల్గేరికస్‌ను జాతీయ సూక్ష్మజీవిగా ప్రకటించింది. ఒక రాష్ట్రం ఇలా ప్రకటించడం దేశంలో ఇదే మొదటిసారి.