ఒత్తైన కేశ సంపద కోసం సులువైన చిట్కాలు
జుట్టు ఒత్తుగా అందంగా ఆరోగ్యంగా ఉండాలని అందరూ అనుకుంటారు. కానీ ప్రస్తుతమున్న వాతావరణ కాలుష్యం (pollution's) ఆహారపు జీవన శైలిలో ఉన్న మార్పుల వల్ల జుట్టు సమస్యలు అందరినీ బాధిస్తున్నాయి.
జుట్టు ఒత్తుగా అందంగా ఆరోగ్యంగా ఉండాలని అందరూ అనుకుంటారు. కానీ ప్రస్తుతమున్న వాతావరణ కాలుష్యం (pollution's) ఆహారపు జీవన శైలిలో ఉన్న మార్పుల వల్ల జుట్టు సమస్యలు అందరినీ బాధిస్తున్నాయి. జుట్టుకు కావలసిన సరైన పోషక విలువలు, విటమిన్ లు (vitamin's) అందకపోవడం వలన జుట్టురాలడం, పొడిబారడం, చుండ్రు వంటి సమస్యలు బాధిస్తాయి.