కరీంనగర్ జిల్లాలో పర్యటించిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి

కరీంనగర్ జిల్లా అభివృద్ధి కార్యక్రమంలో  మంత్రి నిరంజన్ రెడ్డి ,మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు . 

| Updated : Jul 12 2020, 12:35 PM
Share this Video

కరీంనగర్ జిల్లా అభివృద్ధి కార్యక్రమంలో  మంత్రి నిరంజన్ రెడ్డి ,మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు . తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో ఈరోజు రైతు వేదిక భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు నిరంజన్ రెడ్డి, గౌరవ మంత్రి వర్యులు గంగుల కమలాకర్, జిల్లా కలెక్టర్ శశాంక, మానకొండూర్ ఎమ్మెల్యే శ్రీ రసమయి బాలకిషన్ మరియు ఎమ్మెల్సీ శ్రీ నారదాసు లక్ష్మణ్ రావు గార్లు.
 

Related Video