Video:రాజధాని కోసం సహాయ నిరాకరణ... పోలీసులకు మహిళల స్ట్రాంగ్ వార్నింగ్

అమరావతి: తుళ్ళూరులోని మేరీమాత ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులకు సహాయం చేయవద్దంటూ స్ధానిక మహిళలు స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులకు, మహిళలకు మధ్య వాగ్వివాదం చోటుచేపుకుంది. పోలీసులకి సాయం చేస్తే తమ పిల్లలందరిని బడి మానిపిస్తామని మహిళలు స్కూల్ యాజమాన్యాన్ని హెచ్చరించారు.  

Share this Video

Related Video