Asianet News TeluguAsianet News Telugu

జీవనశైలి: భోజనం తరువాత ఈ స్వీట్స్ తినండి...

15 గ్రాముల డార్క్ చాక్లెట్ లో కేవలం 2 గ్రాముల షుగర్ మాత్రమే ఉంటుంది. 

First Published Jul 24, 2021, 11:39 AM IST | Last Updated Jul 24, 2021, 11:39 AM IST

15 గ్రాముల డార్క్ చాక్లెట్ లో కేవలం 2 గ్రాముల షుగర్ మాత్రమే ఉంటుంది. కాబట్టి.. కొద్దిగా తీసుకోవడంలో ఎలాంటి సమస్య ఉండదు. కొద్దిగా చాక్లెట్ తినడం కూడా గుండెకు మేలు చేస్తుంది.