RRR మూవీ పబ్లిక్ టాక్: విజిల్ ఊదుతూ ఈ బుడ్డోడి రచ్చ చూడండి..!

ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) టైటిల్ తో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కింది. 

Share this Video

ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) టైటిల్ తో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కింది. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా ఈరోజు( మార్చి 25)న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది.ఈ సినిమా థియేటర్ల వద్ద ఫ్యాన్స్ రచ్చ చూడండి..!

Related Video