Asianet News TeluguAsianet News Telugu
breaking news image

ఓ పిట్ట కథ : ట్విస్ట్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ స్టోరీమీద పెడితే బాగుండేది...

విశ్వాంత్‌ దుద్దుంపూడి, నిత్యాశెట్టి హీరో హీరోయిన్లుగా, సంజయ్ రావు ప్రధానపాత్రలో వచ్చిన సినిమా ఓ పిట్టకథ. 

విశ్వాంత్‌ దుద్దుంపూడి, నిత్యాశెట్టి హీరో హీరోయిన్లుగా, సంజయ్ రావు ప్రధానపాత్రలో వచ్చిన సినిమా ఓ పిట్టకథ. ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే లాగ్ ఉందని, ట్విస్ట్ మీద పెట్టిన కాన్సట్రేషన్ స్టోరీమీద పెడితే బాగుండేదని ప్రేక్షకులు అంటున్నారు.