userpic
user icon
Sign in with GoogleSign in with Google

మిసెస్‌ ఏషియా ఇంటర్నేషనల్‌ విన్నర్ ని చూశారా? నిజంగా షాకే

konka varaprasad  | Published: Nov 24, 2024, 9:03 AM IST

బ్యాంకాక్ లో జరిగిన మిస్సెస్ ఏషియా ఇంటర్నేషనల్ అందాల పోటీలలో టైటిల్ కైవసం చేసుకున్నారు డా విజయ శారద రెడ్డి. మన తెలుగు రాష్ట్రానికి చెందిన ఆమె విన్నర్‌గా నిలవడం విశేషం. సందర్భంగా బంజారాహిల్స్ లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో ప్రత్యేక మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. అపరిమితమైన శక్తి సామర్థ్యాలు ఉండి కూడా తాము బలహీనులనము అని భావిస్తూ ఇంటికే పరిమితమవుతున్న మహిళలను అన్ని రంగాలలో ప్రోత్సహించడం లక్ష్యంగా తాను ముందుకు సాగుతున్నట్లు ఆరుపదుల వయసులో మిస్సెస్ ఇంటర్నేషనల్ పేజెంట్ టైటిల్ను కైవసం చేసుకున్న విద్యావేత్త డాక్టర్ విజయ శారదా రెడ్డి అన్నారు.

Read More

Video Top Stories

Must See