పోయి పోయి వాళ్లతో పెట్టుకున్నాడు.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి క్రిష్ ఛాలెంజ్ ..

మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి విసిరిన బీదిరియల్ మ్యాన్ ఛాలెంజ్ ను డైరెక్టర్ క్రిస్ యాక్సెప్ట్ చేశాడు.

| Updated : Apr 24 2020, 11:30 AM
Share this Video

మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి విసిరిన బీదిరియల్ మ్యాన్ ఛాలెంజ్ ను డైరెక్టర్ క్రిస్ యాక్సెప్ట్ చేశాడు. క్రిష్ చెట్లకు నీళ్లు పోసి, అద్దాలు తుడిచి, తల్లికి చక్కటి వెజ్ గ్రిల్ కబాబ్ లు చేసి పెట్టారు. పవన్ కళ్యాణ్ ప్యాన్స్ అందరికీ ఈ ఛాలెంజ్ ను పాస్ చేశాడు. 

Related Video