సినిమా చెట్టు విశేషాలు... 300 సినిమాల చిత్రీకరణ జరిగింది ఈ చెట్టు కిందే..!

వంద ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన సినిమా చెట్టు ప్రత్యేకత గురించి మాటల్లో చెప్పలేం. 

| Updated : Aug 22 2023, 05:23 PM
Share this Video

వంద ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన సినిమా చెట్టు ప్రత్యేకత గురించి మాటల్లో చెప్పలేం. ఎందో అగ్రదర్శకుల మనస్సు దోచుకున్న ఈ చెట్టు కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇంతకీ సినిమా చెట్టు ఎక్కడ ఉంది? దాని ప్రత్యేక ఏంటో తెలుసుకుందాం.

Related Video