ఇంటి నుంచి పారిపోయి అక్కడ సక్సెస్ తో తేలాడు
లతా భగవాన్ కరే...60 యేళ్ల వయసులో భర్త కోసం మారథాన్ లో గెలిచిన సెన్సేషనల్ ఉమెన్. ఆమెమీద సినిమా తీసి అదీ తనకు రాని మరాఠీ భాషలో తీసి సెన్సేషన్ సృష్టించాడో దర్శకుడు. అతను మనవాడే..మన మానకొండూర్ కుర్రాడే..అతనే నవీన్ దేశబోయిన..ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ...