నిహారిక పెళ్లి వేడుకల్లో చిరంజీవి మెగా సందడి (వీడియో)
బ్యాచిలర్ లైఫ్‌కి బై..బై చెబుతూ మరికొన్ని గంటల్లో మిసెస్‌గా ప్రమోషన్ పొందనుంది మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల.
బ్యాచిలర్ లైఫ్‌కి బై..బై చెబుతూ మరికొన్ని గంటల్లో మిసెస్‌గా ప్రమోషన్ పొందనుంది మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల. ఈ క్రమంలో మెగా కుటుంబంలో ముందస్తు పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వివాహ ముహూర్తం దగ్గర పడుతుండడంతో మెగా-అల్లు కుటుంబ సభ్యులంతా అక్కడికి చేరుకుని రచ్చ రచ్చ చేస్తున్నారు. వరుణ్ తేజ్ దగ్గరుండి తన సోదరి పెళ్లి పనులు చూసుకుంటున్నాడు.
ఈ వేడుకల్లో భాగంగా...చిరు స్టెప్పేస్తే దుమ్మురేగిపోద్ది అని ఇప్పుడు కూడా నిరూపిస్తున్నారు మెగాస్టార్.