బాక్సాఫీస్ డైనోసార్ ప్రభాస్...మరి రెబల్ స్టార్ సలార్ కి రజినీ జైలర్ తో పోలికలేంటో..?

సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ చిత్రంతో ఫ్యాన్స్ ఆకలి మొత్తం తీర్చేశాడు. 

Share this Video

సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ చిత్రంతో ఫ్యాన్స్ ఆకలి మొత్తం తీర్చేశాడు. రజనీ క్లీన్ హిట్ అందుకుని చాలా ఏళ్ళు గడుస్తోంది. తలైవా బాక్సాఫీస్ పై పంజా విసిరితే చూసి మురిసిపోవాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులు జైలర్ చిత్రంతో ఫలించాయి.

Related Video