రాజస్థాన్ వర్సెస్ కోల్‌కత: ఆర్ఆర్ ను దెబ్బతీసిన షార్జా విజయం

IPL 2020 సీజన్ 13లో తొలి రెండు మ్యాచుల్లో అద్భుత విజయాలు అందుకున్న రాజస్థాన్ రాయల్స్, సీజన్‌లో తొలి పరాజయాన్ని చవి చూసింది. 

Share this Video

IPL 2020 సీజన్ 13లో తొలి రెండు మ్యాచుల్లో అద్భుత విజయాలు అందుకున్న రాజస్థాన్ రాయల్స్, సీజన్‌లో తొలి పరాజయాన్ని చవి చూసింది. బౌలింగ్‌లో బాగానే ఆకట్టుకున్నా, బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమై కోల్‌కత్తా చేతిలో చిత్తుగా ఓడింది రాజస్థాన్. కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో పాటు మొదటి రెండు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు చేసిన సంజూ శాంసన్ కూడా త్వరగా పెవిలియన్ చేరడంతో టాపార్డర్, మిడిల్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది.

Related Video