Asianet News TeluguAsianet News Telugu

IPL 2020 DC VS RR:రాజస్థాన్ చేతిలోనుంచి విజయాన్ని లాక్కున్న ఢిల్లీ బౌలర్లు

సీజన్‌లో యంగ్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చింది. 

సీజన్‌లో యంగ్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చింది. వరుస పరాజయాల తర్వాత గత మ్యాచ్‌లో ఓ విజయాన్ని అందుకున్న రాజస్థాన్ రాయల్స్, మరో ఓటమి మూటకట్టుకుని ప్లేఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది.. 162 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన ఆర్ఆర్, 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 148 పరుగులకే పరిమితమైంది.