Asianet News TeluguAsianet News Telugu

బెంగళూరు వర్సెస్ కోల్‌కత : ప్లే ఆఫ్స్ కి అడుగు దూరంలో కోహ్లీ సేన

కోల్‌కత తో ఇందాక కొద్దిసేపటికింద ముగిసిన మ్యాచులో బెంగళూరు ఘన విజయాన్ని సాధించింది. 

కోల్‌కత తో ఇందాక కొద్దిసేపటికింద ముగిసిన మ్యాచులో బెంగళూరు ఘన విజయాన్ని సాధించింది. తొలుత బెంగళూరు బౌలర్లు 84 పరుగులకే కోల్‌కత ను కట్టడి చేయగా ఆ తరువాత బెంగళూరు బ్యాట్స్ మెన్ ఆ లక్ష్యాన్ని 13.3 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి చేధించారు. బెంగళూరు ఓపెనర్లు దేవదత్ పడిక్కల్, ఆరోన్ ఫించ్ లు తక్కువ స్కోర్లకే అవుట్ అయినప్పటికీ... ఆ తరువాత విరాట్ కోహ్లీతో జత కలిసిన గురుకీరత్ మాన్ లాంఛనాన్ని పూర్తిచేశారు. ఆడుతూ పాడుతూ మ్యాచును నెగ్గింది బెంగళూరు.

Video Top Stories