భారత్ తొలి డే నైట్ టెస్ట్: పింక్ బాల్ గురించి తెలుసుకోవాల్సిన అంశాలు

రేపటి నుండి భారత దేశం తన తొలి డే నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. 

First Published Nov 21, 2019, 4:29 PM IST | Last Updated Nov 21, 2019, 4:29 PM IST

రేపటి నుండి భారత దేశం తన తొలి డే నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. గులాబీ బంతితో ఫ్లడ్ లైట్ల వెలుతురులో భారత్ బంగ్లాదేశ్ తో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఈ పింక్ బాల్ గురించి ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం.